Nayaki Telugu Movie Download
Nayaki / Nayagi is a Telugu-Tamil bilingual horror comedy film, directed by Goverdhan Reddy. The film stars Trisha Krishnan and Ganesh Venkatraman in lead roles. The film is produced by Giridhar Mamidipally who was the former manager of Trisha under Giridhar Production House and cinematography by Jagadeesh. The first look posters of the film released on August 20, 2015.తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన త్రిష, తన కెరీర్లో మొదటిసారి చేసిన ఓ పూర్తి స్థాయి లేడీ ఓరియంటడ్ సినిమా ‘నాయకి’. గోవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హర్రర్ కామెడీ పోస్టర్స్, ట్రైలర్‌తో కొద్దినెలల క్రితం మంచి అంచనాలనే రేకెత్తించింది. ఇక పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా, ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ నాయకి ఎలా ఉందీ? చూద్దాం..







No comments:
Post a Comment